DNB News - తెలంగాణ / : సూర్యాపేట జిల్లామునగాల మండలం జగన్నాథపురం గ్రామంలో బి.ఆర్.ఎస్. జెండా ఆవిష్కరణ.జెండా ఆవిష్కరించిన గ్రామ శాఖ బెల్లంకొండ ఉపేందర్ మరియు ఉపసర్పంచ్ మదనాల మల్లికార్జున్. మాజీ సర్పంచ్ వెంపటి భీష్మారావు.మరియు వార్డ్ నెంబర్లుమరియు మాజీ గ్రామ శాఖ బి ఆర్ ఎస్ పెద్దలు సభ్యులుతదితరులు పాల్గొని విజయవంతం చేశారు
Admin
DNB News