Wednesday, 17 June 2026 02:28:36 PM
# డయాబెటిస్ నియంత్రణకు ఆధునిక వైద్య విధానాలపై అవగాహన అవసరం: టీజీఆర్‌ఎస్‌ఎస్‌డీఐ ఆర్గనైజింగ్ సెక్రటరీ డా. జి. దీప # గంగా జయంతిని వైభవంగా నిర్వహించేందుకు గంగపుత్ర సంఘం తీర్మానం.. # హమాలీ కార్మికుల సంక్షేమానికి వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయాలి..సీఐటీయూ.. # ఉచిత సమ్మర్ కబడ్డీ కోచింగ్ క్యాంప్ విజయవంతం – క్రీడాకారులకు సర్టిఫికెట్ల ప్రదానం.. # INTUC ఫెడరేషన్ జిల్లా అధ్యక్షులు గా కుక్కల రామకృష్ణ (RK ) నియామకం # కూటమి ప్రభుత్వ వెన్నుపోటు పాలనపై వైఎస్సార్‌సీపీ మహాధర్నా.. ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్.. # కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై ఆదోనిలో వైఎస్సార్‌సీపీ భారీ నిరసన ర్యాలీ ఎన్నికల హామీలు అమలు చేయాలని ప్రభుత్వానికి డిమాండ్ # ఆలూరు లో కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై వైఎస్సార్సీపీ నిరసన.. # ఆదోనిలో బీజేపీకి భారీ చేరికలు – 200 కుటుంబాలకు ఎమ్మెల్యే డా. పార్థసారధి ఘన స్వాగతం.. # రహదారి ప్రమాదాల నివారణకు కఠిన చర్యలు: ఎస్పీ విక్రాంత్ పాటిల్... # ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక"కలకోవ గ్రామసభకు హాజరైన డిప్యూటీ సీఈవో మహాలక్ష్మి* # ఎమ్మిగనూరులో నీటి సమస్యలకు చెక్ – అధికారులతో ఎమ్మెల్యే జయ నాగేశ్వర రెడ్డి సమీక్ష... # హమాలీ కార్మికుల హక్కుల కోసం ఉద్యమాలను ఉధృతం చేస్తాం: ఐఎఫ్టియు.. # ప్రభుత్వ పాఠశాల టాపర్లకు ఘన సన్మానం – విద్యార్థులే దేశ భవిష్యత్తు: గుడిసె కృష్ణమ్మ.. # ఫిట్ ఇండియా ‘సండేస్ ఆన్ సైకిల్’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన అడిషనల్ ఎస్పీలు.. # ప్రైవేటు పాఠశాలలో అధిక ఫీజులు వసూలు చేస్తున్న యజమానులపై చర్యలు తీసుకోవాలి # ఎన్‌రోల్‌మెంట్ డ్రైవ్ విజయవంతానికి కళాశాల సిబ్బంది సమావేశం # * ఆర్మీ ఉద్యోగాల ఎంపికలో వస్తున్న మార్పులకు అనుగుణంగా శిక్షణ. # ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర శిక్షణా తరగతులను జయప్రదం చేయాలి – షాబీర్ భాష.. # పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి: జిల్లా కలెక్టర్ డా. ఏ. సిరి..

కల్తీ/ బిటి -3 విత్తనాల నిర్మూలనకు విత్తన టాస్క్ ఫోర్స్ టీం ఏర్పాటు

Date : 26 April 2026 11:52 AM Views : 38

DNB News - తెలంగాణ / : మునగాల మండలంలో విత్తనాలు, ఎరువుల టాస్క్ఫోర్స్ టీమ్స్ ని వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో మండల వ్యవసాయ అధికారి, తహసిల్దార్, మండల ఎస్సై ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు మండల టాస్క్ ఫోర్స్ ఆధ్వర్యంలో మునగాల లోని మన గ్రోమోర్ సెంటర్ విత్తన దుకాణాన్ని పరిశీలించడం జరిగింది. మండలం లో బిటి -3/ నకిలీ / అక్రమ విత్తనాల నిర్మూలన సమర్థవంతంగా చేయుటకు ఈ టాస్క్ఫోర్స్ టీం పని చేయడం జరుగుతుంది. రైతులు విత్తనాలు కొనుగోలు చేసే ముందు గుర్తుంచుకోవాల్సిన విషయాలు . లైసెన్స్ ఉన్న డీలర్ల ద్వారా మాత్రమే విత్తనాలు కొనుగోలు చేయాలి తెల్లటి బట్ట సంచుల్లో లేదా సరైన లేబుల్ లేకుండా ప్యాక్ చేసినవి / అసలు కంపెనీ ప్యాకెట్లను అనుకరించి వదులుగా అమ్మేవి ఎట్టి పరిస్థితుల్లో కొనుగోలు చేయకూడదు ముఖ్యంగా ప్రభుత్వం చే నిషేధించబడిన బీటీ 3 పత్తి విత్తనాలు అమ్మేవారు, కొనుగోలు చేసిన రైతులు చట్టరీత్యా బాధ్యులు అవుతారు . విత్తనాల కొనుగోలుకు బిల్ తప్పనిసరిగా తీసుకోవాలి . తాత్కాలికంగా వచ్చేవారు, ధర తక్కువకే అమ్మే విత్తనాలు మరియు రాత్రి వచ్చి అమ్మే వ్యక్తుల వద్ద విత్తనాలు కొనవద్దు అని రైతులకు తెలియజేయడం జరిగింది అలాగే గ్రామాలలో ఎవరైనా బిటి-3 ప్రత్తి విత్తనాలు అమ్మేవారు లేదా కొనేవారు ఉన్నట్లయితే వారి సమాచారం తప్పనిసరిగా పోలీస్ శాఖకు లేదా వ్యవసాయ శాఖకు సమాచారం అందించవలసిందిగా కోరడమైనది ఈ కార్యక్రమంలో మండల తాసిల్దార్ సరిత, మండల వ్యవసాయ అధికారి రాజు, ఎస్సై ప్రవీణ్ కుమార్,మండల ఆర్ ఐ రామారావు, డీలర్ రాజేష్ పాల్గొన్నారు

DNB News

Admin

DNB News

మరిన్ని వార్తలు

Copyright © DNB News 2026. All right Reserved.



Developed By :