DNB News - తెలంగాణ / : కవిత కొత్త పార్టీని ఇవాళ స్థాపించారు. పార్టీ పేరును 'తెలంగాణ రాష్ట్ర సేన'గా ప్రకటించారు.అయితే విడుదల చేసిన పార్టీ లోగోలో మాత్రం TELANGANA RASHTRA SENA అంటూనే చివర్లో చిన్న అక్షరాల్లో 'ASSOCIATION' అనే పదాన్ని చేర్చారు. ఇదే ఇప్పుడు ఆసక్తిగా మారింది. పార్టీ పేరు గత TRSను పోలి ఉండేలా చూసుకుంటూనే లీగల్గా సమస్య రాకుండా ఉండేందుకు అసోసియేషన్ అని చివర్లో చేర్చి ఉంటారన్న చర్చ సాగుతోంది..!!
Admin
DNB News