Monday, 15 June 2026 01:57:57 PM
# డయాబెటిస్ నియంత్రణకు ఆధునిక వైద్య విధానాలపై అవగాహన అవసరం: టీజీఆర్‌ఎస్‌ఎస్‌డీఐ ఆర్గనైజింగ్ సెక్రటరీ డా. జి. దీప # గంగా జయంతిని వైభవంగా నిర్వహించేందుకు గంగపుత్ర సంఘం తీర్మానం.. # హమాలీ కార్మికుల సంక్షేమానికి వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయాలి..సీఐటీయూ.. # ఉచిత సమ్మర్ కబడ్డీ కోచింగ్ క్యాంప్ విజయవంతం – క్రీడాకారులకు సర్టిఫికెట్ల ప్రదానం.. # INTUC ఫెడరేషన్ జిల్లా అధ్యక్షులు గా కుక్కల రామకృష్ణ (RK ) నియామకం # కూటమి ప్రభుత్వ వెన్నుపోటు పాలనపై వైఎస్సార్‌సీపీ మహాధర్నా.. ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్.. # కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై ఆదోనిలో వైఎస్సార్‌సీపీ భారీ నిరసన ర్యాలీ ఎన్నికల హామీలు అమలు చేయాలని ప్రభుత్వానికి డిమాండ్ # ఆలూరు లో కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై వైఎస్సార్సీపీ నిరసన.. # ఆదోనిలో బీజేపీకి భారీ చేరికలు – 200 కుటుంబాలకు ఎమ్మెల్యే డా. పార్థసారధి ఘన స్వాగతం.. # రహదారి ప్రమాదాల నివారణకు కఠిన చర్యలు: ఎస్పీ విక్రాంత్ పాటిల్... # ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక"కలకోవ గ్రామసభకు హాజరైన డిప్యూటీ సీఈవో మహాలక్ష్మి* # ఎమ్మిగనూరులో నీటి సమస్యలకు చెక్ – అధికారులతో ఎమ్మెల్యే జయ నాగేశ్వర రెడ్డి సమీక్ష... # హమాలీ కార్మికుల హక్కుల కోసం ఉద్యమాలను ఉధృతం చేస్తాం: ఐఎఫ్టియు.. # ప్రభుత్వ పాఠశాల టాపర్లకు ఘన సన్మానం – విద్యార్థులే దేశ భవిష్యత్తు: గుడిసె కృష్ణమ్మ.. # ఫిట్ ఇండియా ‘సండేస్ ఆన్ సైకిల్’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన అడిషనల్ ఎస్పీలు.. # ప్రైవేటు పాఠశాలలో అధిక ఫీజులు వసూలు చేస్తున్న యజమానులపై చర్యలు తీసుకోవాలి # ఎన్‌రోల్‌మెంట్ డ్రైవ్ విజయవంతానికి కళాశాల సిబ్బంది సమావేశం # * ఆర్మీ ఉద్యోగాల ఎంపికలో వస్తున్న మార్పులకు అనుగుణంగా శిక్షణ. # ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర శిక్షణా తరగతులను జయప్రదం చేయాలి – షాబీర్ భాష.. # పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి: జిల్లా కలెక్టర్ డా. ఏ. సిరి..

బాల్య స్నేహితుడికి అండగా నిలిచి50,000/నగదును అందజేసిన చిన్ననాటి మిత్రులు1999-2003

Date : 20 April 2026 11:03 AM Views : 37

DNB News - తెలంగాణ / : మునగాల: మండలపరిధిలోని నర్సింహులగూడెం జిల్లాపరిషత్ పాఠశాలనందుచదువుకున్న1999&2003 ఆరవ తరగతి నుండి పదవ తరగతి వరకుచదువుకున్నబాల్య స్నేహితులలో ఒకరైన నరసింహులగూడెం గ్రామానికి చెందిన షేక్ రఫీ జీవిత భాగస్వామి షేక్ సైదాబీ,ఇటీవల అనారోగ్యంతో మరణించడంతో విషయం తెలుసుకున్న బాల్య స్నేహితులుబాల్య స్నేహితుడి కుటుంబానికి అక్షరాల 50,000/ వేలరూపాయలనగదుఅందించారుఈకార్యక్రమంలో బాల్య స్నేహితులు మాట్లాడుతూ, స్నేహం కన్నా గొప్ప బంధం మరొకటి లేదు అన్నారు.తమతో పాటు చదువుకున్న బాల్య మిత్రులను తమ కుటుంబముగా భావిస్తున్నాము అన్నారు.బాల్యమిత్రులలో ఎవరికి ఏ కష్టం వచ్చినా గతంలో కూడా అండగా నిలిచాము అన్నారు.భవిష్యత్తులో కూడా బల్యమిత్రులలో ఎవరికి ఏ కష్టంవచ్చినాఅండగానిలబడతామన్నారు.బాల్య మిత్రుడు షేక్ రఫీ,కి వారి కుటుంబానికి మనోధయాన్ని భరోసాని ఇచ్చారు.భవిష్యత్తులో ఏ కష్టం వచ్చినా,బాల్య మిత్రులుగా మేము అండగా ఉంటాం అని భరోసా ఇచ్చారు,

DNB News

Admin

DNB News

మరిన్ని వార్తలు

Copyright © DNB News 2026. All right Reserved.



Developed By :