మాజీ ఐపీఎస్, బీఆర్ఎస్ నాయకుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కు నోటీసులు పంపిన సజ్జనార్
Date : 24 January 2026 11:37 AMViews : 72
DNB News - తెలంగాణ / : తనపై చేసిన ఆరోపణలు అవాస్తవమని, 2 రోజుల్లో దీనిపై వివరణ ఇవ్వాలని, 7 కేసులకు సంబంధించిన క్రైమ్ నంబర్లు, పోలీస్ స్టేషన్ వివరాలు ఇవ్వాలని, వివరాలు ఇవ్వకపోతే క్రిమినర్ చర్యలు తప్పవని నోటీసులు