Wednesday, 17 June 2026 01:27:50 PM
# డయాబెటిస్ నియంత్రణకు ఆధునిక వైద్య విధానాలపై అవగాహన అవసరం: టీజీఆర్‌ఎస్‌ఎస్‌డీఐ ఆర్గనైజింగ్ సెక్రటరీ డా. జి. దీప # గంగా జయంతిని వైభవంగా నిర్వహించేందుకు గంగపుత్ర సంఘం తీర్మానం.. # హమాలీ కార్మికుల సంక్షేమానికి వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయాలి..సీఐటీయూ.. # ఉచిత సమ్మర్ కబడ్డీ కోచింగ్ క్యాంప్ విజయవంతం – క్రీడాకారులకు సర్టిఫికెట్ల ప్రదానం.. # INTUC ఫెడరేషన్ జిల్లా అధ్యక్షులు గా కుక్కల రామకృష్ణ (RK ) నియామకం # కూటమి ప్రభుత్వ వెన్నుపోటు పాలనపై వైఎస్సార్‌సీపీ మహాధర్నా.. ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్.. # కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై ఆదోనిలో వైఎస్సార్‌సీపీ భారీ నిరసన ర్యాలీ ఎన్నికల హామీలు అమలు చేయాలని ప్రభుత్వానికి డిమాండ్ # ఆలూరు లో కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై వైఎస్సార్సీపీ నిరసన.. # ఆదోనిలో బీజేపీకి భారీ చేరికలు – 200 కుటుంబాలకు ఎమ్మెల్యే డా. పార్థసారధి ఘన స్వాగతం.. # రహదారి ప్రమాదాల నివారణకు కఠిన చర్యలు: ఎస్పీ విక్రాంత్ పాటిల్... # ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక"కలకోవ గ్రామసభకు హాజరైన డిప్యూటీ సీఈవో మహాలక్ష్మి* # ఎమ్మిగనూరులో నీటి సమస్యలకు చెక్ – అధికారులతో ఎమ్మెల్యే జయ నాగేశ్వర రెడ్డి సమీక్ష... # హమాలీ కార్మికుల హక్కుల కోసం ఉద్యమాలను ఉధృతం చేస్తాం: ఐఎఫ్టియు.. # ప్రభుత్వ పాఠశాల టాపర్లకు ఘన సన్మానం – విద్యార్థులే దేశ భవిష్యత్తు: గుడిసె కృష్ణమ్మ.. # ఫిట్ ఇండియా ‘సండేస్ ఆన్ సైకిల్’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన అడిషనల్ ఎస్పీలు.. # ప్రైవేటు పాఠశాలలో అధిక ఫీజులు వసూలు చేస్తున్న యజమానులపై చర్యలు తీసుకోవాలి # ఎన్‌రోల్‌మెంట్ డ్రైవ్ విజయవంతానికి కళాశాల సిబ్బంది సమావేశం # * ఆర్మీ ఉద్యోగాల ఎంపికలో వస్తున్న మార్పులకు అనుగుణంగా శిక్షణ. # ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర శిక్షణా తరగతులను జయప్రదం చేయాలి – షాబీర్ భాష.. # పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి: జిల్లా కలెక్టర్ డా. ఏ. సిరి..

అశ్వరావుపేట మున్సిపల్ పీఠంపై మూడు పార్టీల ముఖ్య కార్యకర్తల సమావేశం.

Date : 25 January 2026 10:42 AM Views : 76

DNB News - తెలంగాణ / : అశ్వరావుపేట జనవరి 24 (డి ఎన్ బి న్యూస్ ): ముందుగా ఎంపీ వద్ది రాజు రవిచంద్ర జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. తనను కోసిన పైస లేదని పదేపదే చెప్పిన రేవంత్ రెడ్డి రాష్ట్రాన్ని ఎలా అభివృద్ధి చేస్తాడని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బి ఆర్ఎస్ అధ్యక్షుడు, పినపాక మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు ప్రశ్నించారు శనివారం అశ్వరావుపేటలోని శ్రీ సత్య సాయి కళ్యాణ మండపంలో మున్సిపల్ ఎన్నికలకు పార్టీ శ్రేణులను సమాయాత్త o చేస్తూ ప్రత్యేక సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అశ్వరావుపేట అభివృద్ధి బి ఆర్ఎస్ హయాంలోనే సాధ్యమైందని ఆయన సూచించారు. మాజీ ఎమ్మెల్యే మెచ్చ నాగేశ్వరరావు. కృషితో 2 50 కోట్లు నిధులతో 100 పడక గదుల ఆసుపత్రి. కోర్టు. డిగ్రీ కళాశాల. సెంట్రల్ లైటింగ్ వంటి ఎన్నో పనులు చేపట్టారని నేడు పట్టణంలో జరుగుతున్న పనులన్నీ గత ప్రభుత్వం పుణ్యమే అని ఆయన అన్నారు. బంగారు తెలంగాణ కెసిఆర్ ప్రభుత్వం తోనే సాధ్యమని. ఆయన మళ్లీ సీఎం కావాలని ప్రజలు ఎదురుచూస్తున్నట్లు తెలిపారు 2028 లో జరిగే ఎన్నికల్లో బి ఆర్ఎస్ విజయాన్ని ఎవరు అడ్డుకోలేరని, మూడోసారి సీఎం గా బాధ్యతలు తీసుకుంటారని ఆశాభావం వ్యక్తం చేశారు. రేవంత్ మోసపూరిత వాగ్దానాలు గృహిణులకు 2500 వృద్ధులకురూ 4000, వికలాంగులకు 6000రూ, రైతుబంధు 15000 ఇస్తానని చెప్పి కాంగ్రెస్ మాట తప్పిందని ధ్వజమెత్తారు. ప్రపంచంలో ఎక్కడా లేనివిధంగా తులం బంగారం ఇస్తానన్న హామీ ఏమైంది ఎద్దేవా చేశారు రైతులకు ఇచ్చేందుకు డబ్బులు లేవు కానీ కొడుకు ఆట కోసం 200 కోట్లు ఎక్కడినుంచి వచ్చాయి? అని నిలదీశారు. ఈ సమావేశం సందర్భంగా త్వరలో జరగబోవు మున్సిపల్ ఎన్నికల్లో టిడిపి జనసేన పార్టీ శ్రేణులు అంతా సమిష్టిగా కలిసి పనిచేసి బి ఆర్ఎస్ ను గెలిపించాలని ఆయన కోరారు. ఎల్లప్పుడూ కార్యకర్తలకు అందుబాటులో ఉంటానని భరోసా ఇచ్చారు సిపిఎం నుంచి టిఆర్ఎస్ లో చేరిన పాలవలస జీవన్ రావు, తగరం జగన్నాథం లకు కండువా కప్పి పార్టీలోకి రేగ కాంతారావు ఆహ్వానించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ కేసీఆర్ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధిని ప్రజలకు వివరించి ఓట్లు అభ్యర్థించాలని సూచించారు. మాజీ ఎమ్మెల్యే మెచ్చ నాగేశ్వరరావు మాట్లాడుతూ కేసీఆర్ ప్రభుత్వంలో ఎనిమిది వందల కోట్ల తో అభివృద్ధి చేశారని అశ్వరావుపేట కి 250 కోట్లు కేటాయించినట్లు తెలిపారు. మన ప్రభుత్వం చేపట్టిన పనులు చూపించి ఓట్లు అడగాలి అని కార్యకర్తలకు సూచించారు. ఈ సమావేశంలో పార్టీ నాయకులు యూఎస్ ప్రకాష్ రావు, సున్నం నాగమణి, వర్గెల పూజ, కోటగిరి సీతారామస్వామి, జూపల్లి పద్మజ, బ్రహ్మ రావు, జుజ్జురి వెంకన్న బాబు, మందపాటి రాజమోహన్ రెడ్డి, కాసాని చంద్రం, మోటూరి మోహన్ టిడిపి నాయకులు కట్రం స్వామి దొర, నార్లపాటి శ్రీనివాసరావు, జనసేన నాయకులు వినోద్, ఇతర ముఖ్య నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు

DNB News

Admin

DNB News

మరిన్ని వార్తలు

Copyright © DNB News 2026. All right Reserved.



Developed By :