రేఖ లక్ష్మమ్మ మృతిచెందడంతో వారి మృతదేహానికి నివాళులు అర్పించిన బొల్లం మల్లయ్య యాదవ్
Date : 04 March 2026 11:05 AMViews : 64
DNB News - తెలంగాణ / : నడిగూడెం మండలం వేణుగోపాలపురం గ్రామానికి చెందిన రేఖ లక్ష్మమ్మ మృతిచెందడంతో వారి మృతదేహానికి నివాళులు అర్పించి కుటుంబ సభ్యులను పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్.