DNB News - తెలంగాణ / : కరీంనగర్ లోని బుట్టి రాజారాం కాలనీలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో కేంద్ర మంత్రి బండి సంజయ్ ప్రసంగం ఓవైసీ....ట్రిపుల్ లాఖ్ రద్దువల్ల మేలు జరిగిందా? దమ్ముంటే సమాధానం చెప్పాలి ట్రిపుల్ తలాఖ్ ను రద్దు చేసి ముస్లిం మహిళలకు భరోసా కల్పించిన పార్టీ బీజేపీ ముస్లిం మహిళల సమస్యలపై ఓవైసీ ఎన్నడైనా మాట్లాడారా? పొరపాటున కాంగ్రెస్ ను గెలిపిస్తే...మీ మెడలోని బంగారాన్ని కూడా కొట్టేస్తారు పన్నుల మోతతో మీ నడ్డి విరుస్తారు బీజేపీని గెలిపించండి...వరదలా కేంద్రం నుండి నిధులు తీసుకొస్తా... బీజేపీ అభ్యర్థులు గుణవంతులు.....కాంగ్రెస్, బీఆర్ఎస్ అభ్యర్ధులు ధనవంతులు లోకేశ్, డాక్టర్ పవన్, చాడా ఆనంద్ పార్టీ కోసం, నా కోసం ఎంతో కష్డపడ్డారు వారిని గెలిపించేందుకే నేను మీ వద్దకొచ్చిన ఆశీర్వదించి అక్కున చేర్చుకోండి
Admin
DNB News