DNB News - తెలంగాణ / : ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ లపై సుప్రీంకోర్టులో నేడు మరోసారి విచారణ విచారణ జరపనున్న జస్టిస్ సంజయ్ కరోల్ ధర్మాసనం అనర్హత పిటిషన్ లపై స్పీకర్ నిర్ణయం తీసుకునేల ఆదేశాలు ఇవ్వాలంటూ దాఖలైన పిటిషన్లు గత విచారణ సందర్భంగా మూడు వారాలు తుది గడువు ఇచ్చిన ధర్మాసనం పదిమంది ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై ఇప్పటికే తీర్పు వెలువరించిన స్పీకర్ స్పీకర్ తీర్పు నిర్ణయం వెలువరించిన నేపథ్యంలో పిటిషన్లపై సుప్రీంకోర్టు విచారణ ముగించే అవకాశం
Admin
DNB News