Monday, 15 June 2026 01:46:27 PM
# డయాబెటిస్ నియంత్రణకు ఆధునిక వైద్య విధానాలపై అవగాహన అవసరం: టీజీఆర్‌ఎస్‌ఎస్‌డీఐ ఆర్గనైజింగ్ సెక్రటరీ డా. జి. దీప # గంగా జయంతిని వైభవంగా నిర్వహించేందుకు గంగపుత్ర సంఘం తీర్మానం.. # హమాలీ కార్మికుల సంక్షేమానికి వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయాలి..సీఐటీయూ.. # ఉచిత సమ్మర్ కబడ్డీ కోచింగ్ క్యాంప్ విజయవంతం – క్రీడాకారులకు సర్టిఫికెట్ల ప్రదానం.. # INTUC ఫెడరేషన్ జిల్లా అధ్యక్షులు గా కుక్కల రామకృష్ణ (RK ) నియామకం # కూటమి ప్రభుత్వ వెన్నుపోటు పాలనపై వైఎస్సార్‌సీపీ మహాధర్నా.. ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్.. # కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై ఆదోనిలో వైఎస్సార్‌సీపీ భారీ నిరసన ర్యాలీ ఎన్నికల హామీలు అమలు చేయాలని ప్రభుత్వానికి డిమాండ్ # ఆలూరు లో కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై వైఎస్సార్సీపీ నిరసన.. # ఆదోనిలో బీజేపీకి భారీ చేరికలు – 200 కుటుంబాలకు ఎమ్మెల్యే డా. పార్థసారధి ఘన స్వాగతం.. # రహదారి ప్రమాదాల నివారణకు కఠిన చర్యలు: ఎస్పీ విక్రాంత్ పాటిల్... # ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక"కలకోవ గ్రామసభకు హాజరైన డిప్యూటీ సీఈవో మహాలక్ష్మి* # ఎమ్మిగనూరులో నీటి సమస్యలకు చెక్ – అధికారులతో ఎమ్మెల్యే జయ నాగేశ్వర రెడ్డి సమీక్ష... # హమాలీ కార్మికుల హక్కుల కోసం ఉద్యమాలను ఉధృతం చేస్తాం: ఐఎఫ్టియు.. # ప్రభుత్వ పాఠశాల టాపర్లకు ఘన సన్మానం – విద్యార్థులే దేశ భవిష్యత్తు: గుడిసె కృష్ణమ్మ.. # ఫిట్ ఇండియా ‘సండేస్ ఆన్ సైకిల్’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన అడిషనల్ ఎస్పీలు.. # ప్రైవేటు పాఠశాలలో అధిక ఫీజులు వసూలు చేస్తున్న యజమానులపై చర్యలు తీసుకోవాలి # ఎన్‌రోల్‌మెంట్ డ్రైవ్ విజయవంతానికి కళాశాల సిబ్బంది సమావేశం # * ఆర్మీ ఉద్యోగాల ఎంపికలో వస్తున్న మార్పులకు అనుగుణంగా శిక్షణ. # ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర శిక్షణా తరగతులను జయప్రదం చేయాలి – షాబీర్ భాష.. # పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి: జిల్లా కలెక్టర్ డా. ఏ. సిరి..

త్రాగునీటిలో పురుగులు వస్తున్నాయానే ఆరోపణలు అసత్యం

Date : 11 March 2026 05:00 PM Views : 54

DNB News - తెలంగాణ / : కొత్తగూడెం పట్టణంలోని 50వ డివిజన్‌లో త్రాగునీటిలో పురుగులు వస్తున్నాయన్న ఆరోపణలు పూర్తిగా అసత్యమని 50వ డివిజన్ కార్పొరేటర్ దాసరి శ్రీను స్పష్టం చేశారు. ఇటీవల సోషల్ మీడియాలో వస్తున్న ఆరోపణలపై ఆయన స్పందిస్తూ వివరణ ఇచ్చారు. ఈ విషయంపై కొంతమంది వ్యక్తులు సీపీఐ నాయకులపై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని ఆయన విమర్శించారు. వాస్తవాలు ఏమిటో తెలుసుకోవాలంటే సంబంధిత వ్యక్తులు ఘటన స్థలానికి వచ్చి పరిస్థితిని పరిశీలించాలని సూచించారు. సింగరేణి పైప్‌లైన్‌లో మరమ్మతులు జరగాలంటే ముందుగా సింగరేణి సంస్థ యాజమాన్యంతో చర్చించి పనులు చేపట్టాల్సి ఉంటుందని తెలిపారు. ఆ ప్రక్రియ గురించి తెలియని వారు నిరాధార ఆరోపణలు చేయడం హాస్యాస్పదమని వ్యాఖ్యానించారు. కొత్తగా ఎన్నికైన కార్పొరేటర్‌పై అనవసరంగా బురదజల్లే ప్రయత్నాలు మానుకోవాలని ఆయన సూచించారు. ప్రజా సమస్యల పరిష్కారానికి తాను ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని డివిజన్ అభివృద్ధికి కృషి చేస్తానని కార్పొరేటర్ దాసరి శ్రీను తెలిపారు.

DNB News

Admin

DNB News

మరిన్ని వార్తలు

Copyright © DNB News 2026. All right Reserved.



Developed By :