DNB News - తెలంగాణ / : కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా జైనూరు మండలంలోని ఆశ్రమ పాఠశాలలో, నార్నూర్ మండలం గంగాపూర్ గ్రామానికి చెందిన దుర్వా అన్వేష్(10) అనే నాలుగవ తరగతి విద్యార్థి అనుమాస్పద మృతి టీచర్ల నిర్లక్ష్యం వల్లే తమ కొడుకు చనిపోయాడని, ఘటన సమయంలో సిబ్బంది అందుబాటులో లేరని ఎన్ని సార్లు ఫోన్ చేసినా స్పందించలేదని ఆరోపిస్తున్న తల్లిదండ్రులు పిల్లల మధ్య ఘర్షణ జరిగిందా లేక భవనం పైనుండి పడిపోయాడా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్న పోలీసులు
Admin
DNB News