DNB News - తెలంగాణ / : మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం బ్రాహ్మణపల్లి గ్రామంలోని కస్తూర్బా గాంధీ గురుకుల బాలికల పాఠశాలలో ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన 8వ తరగతి విద్యార్థిని ఇద్దరు 8వ తరగతి విద్యార్థినుల మధ్య జరిగిన గొడవ కారణంగా ఒక విద్యార్థిని మనస్తాపానికి గురై 16 ఐరన్ మాత్రలు మింగినట్లు తెలుస్తోంది ఉపాధ్యాయులు వెంటనే స్పందించి బాలికను గూడూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా ప్రాథమిక చికిత్స అనంతరం వైద్యుల సూచన మేరకు మెరుగైన వైద్యం కోసం మహబూబాబాద్ జిల్లా ఆసుపత్రికి తరలింపు
Admin
DNB News