DNB News - తెలంగాణ / : మునగాల మండలంలోని తాడ్వాయి గ్రామానికి చెందిన పరెడ్డి శ్రీనివాస్ రెడ్డి సబ్సిడీపై జయసన్ కంపెనీ వరిగడ్డి కట్టే మెషీన్ బేలర్ కు దరఖాస్తు చేసుకోగా, ఆ రైతుకు బేలర్ ను ఈరోజు వ్యవసాయ శాఖ నుండి మండల వ్యవసాయ అధికారి కార్యాలయం దగ్గర 50% సబ్సిడీపై పంపిణీ చేయడం జరిగింది. ఈ పంపిణీ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి బి.రాజు, రైతు పరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, తాడ్వాయి గ్రామ సర్పంచి కొలిశెట్టి రాం బాయమ్మ, బుచ్చి పాపయ్య, ఉప సర్పంచ్ వట్టావుల సైదులు, కొండమీది సురేష్, వీరయ్య పాల్గొన్నారు
Admin
DNB News