DNB News - తెలంగాణ / : కరీంనగర్ జిల్లా హుజూరాబాద్. మున్సిపాలిటీలో భారీ అవినీతి వెలుగులోకి. వచ్చింది. మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ శాఖకు. చెందిన అసిస్టెంట్ ఇంజనీర్ నుసుమ్. సుధాకర్ రెడ్డి రూ.50,000 లంచం. తీసుకుంటూ ఏసీబీకి రెడ్ హ్యాండెడ్‌గా చిక్కాడు. వర్షపు నీటి కాలువ పనుల బిల్లును ప్రాసెస్. చేయడానికి లంచం డిమాండ్ చేసినట్లు. సమాచారం. ఫిర్యాదిదారుని ఫిర్యాదు. మేరకు ఏసీబీ అధికారులు ఉచ్చుపట్టి పట్టుకున్నారు. నిందితుడిని అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరచగా,కేసు దర్యాప్తు కొనసాగుతోంది. లంచం డిమాండ్ చేస్తే వెంటనే ACB టోల్ ఫ్రీ నంబర్ 1064కు సమాచారం ఇవ్వాలని అధికారులు సూచించారు.
Admin
DNB News