DNB News - తెలంగాణ / : ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం జుజల్రావుపేట గ్రామంలో తాజాగా గెలిచిన సర్పంచ్ దాట్ల సలీం చిన్న వయసులోనే పాలేరు నియోజకవర్గం లోనే సర్పంచిగా గెలిచి అనతి కాలంలోనే పెళ్లి చేసుకుంటున్న శుభ సందర్భంగా వచ్చినటువంటి అతిరథ మహారధులతో సంతోషకరంగా పెండ్లి మండపంలో ఇరువురు దంపతులను ఆశీర్వదించిన నాయకులు బంధుమిత్రులు తదితరులు పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఈ విషయం పాలేరు నియోజకవర్గంలోనే కనువిప్పు కలిగించేలా సలీం దంపతులు పెళ్లి చేసుకున్నారు.ఈ కార్యక్రమం లో ముఖ్యఅతిధులుగా పదిశాల. గోపి, డాక్టర్ నవీలే బాబు, దాట్ల చంటి, శేషాక్, గట్టిగుండ్ల. వీరాస్వామి, రవిబాబు, మైసయ్య, మధు, మధు, పవన్, గట్టిగుండ్ల కిరణ్కుమార్ తదితరులు పాల్గొన్నారు.
Admin
DNB News