DNB News - తెలంగాణ / : ఈరోజు జూలూరుపాడు మండలం పడమట నర్సాపురం గ్రామంలోని సమ్మక్క సారలమ్మ అమ్మవార్లను రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర గారు, బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు రేగా కాంతారావు గారు, బీఆర్ఎస్ పార్టీ జిల్లా సీనియర్ నాయకులు యల్లంకి సత్యనారాయణ గారితో కలసి దర్శించుకున్న వైరా నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ నాయకులు లకావత్ గిరిబాబు గారు బీఆర్ఎస్ నాయకులు లకావత్ గిరిబాబు గారు మాట్లాడుతూ తెలంగాణలో వర్షాలు పుష్కలంగా పడి పంటలు బాగా పండి రైతులందరూ సుఖసంతోషాలు తో ఉండాలని, రాష్ట్ర ప్రజలు మరియు వైరా నియోజకవర్గ ప్రజలందరినీ అమ్మవారు సల్లగా చూడాలని బీఆర్ఎస్ పార్టీ నాయకులు లకావత్ గిరిబాబు కోరారు ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ జిల్లా సీనియర్ నాయకులు దిండిగాల రాజేందర్, భూక్యా దళ్ సింగ్ నాయక్, లక్కినేని సురేందర్, యదలపల్లి వీరభద్రం, బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు చాపలమడుగు రామ్మూర్తి, బీఆర్ఎస్ పార్టీ మండల నాయకులు తాళ్లూరి రామారావు, రెడ్డిబోయిన రాము, పురస్తపురవు రామకృష్ణ పోతురాజు రామారావు, గుమ్మడి వెంకటేశ్వర్లు, మద్దిశెట్టి ప్రకాష్, కట్టం మహాన్ రావు, ఇల్లంగి తిరుపతి పదిమళ్ళ రాంబాబు మరియు తదితరులు నాయకులు పాల్గొన్నారు
Admin
DNB News