Wednesday, 17 June 2026 06:27:13 PM
# డయాబెటిస్ నియంత్రణకు ఆధునిక వైద్య విధానాలపై అవగాహన అవసరం: టీజీఆర్‌ఎస్‌ఎస్‌డీఐ ఆర్గనైజింగ్ సెక్రటరీ డా. జి. దీప # గంగా జయంతిని వైభవంగా నిర్వహించేందుకు గంగపుత్ర సంఘం తీర్మానం.. # హమాలీ కార్మికుల సంక్షేమానికి వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయాలి..సీఐటీయూ.. # ఉచిత సమ్మర్ కబడ్డీ కోచింగ్ క్యాంప్ విజయవంతం – క్రీడాకారులకు సర్టిఫికెట్ల ప్రదానం.. # INTUC ఫెడరేషన్ జిల్లా అధ్యక్షులు గా కుక్కల రామకృష్ణ (RK ) నియామకం # కూటమి ప్రభుత్వ వెన్నుపోటు పాలనపై వైఎస్సార్‌సీపీ మహాధర్నా.. ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్.. # కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై ఆదోనిలో వైఎస్సార్‌సీపీ భారీ నిరసన ర్యాలీ ఎన్నికల హామీలు అమలు చేయాలని ప్రభుత్వానికి డిమాండ్ # ఆలూరు లో కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై వైఎస్సార్సీపీ నిరసన.. # ఆదోనిలో బీజేపీకి భారీ చేరికలు – 200 కుటుంబాలకు ఎమ్మెల్యే డా. పార్థసారధి ఘన స్వాగతం.. # రహదారి ప్రమాదాల నివారణకు కఠిన చర్యలు: ఎస్పీ విక్రాంత్ పాటిల్... # ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక"కలకోవ గ్రామసభకు హాజరైన డిప్యూటీ సీఈవో మహాలక్ష్మి* # ఎమ్మిగనూరులో నీటి సమస్యలకు చెక్ – అధికారులతో ఎమ్మెల్యే జయ నాగేశ్వర రెడ్డి సమీక్ష... # హమాలీ కార్మికుల హక్కుల కోసం ఉద్యమాలను ఉధృతం చేస్తాం: ఐఎఫ్టియు.. # ప్రభుత్వ పాఠశాల టాపర్లకు ఘన సన్మానం – విద్యార్థులే దేశ భవిష్యత్తు: గుడిసె కృష్ణమ్మ.. # ఫిట్ ఇండియా ‘సండేస్ ఆన్ సైకిల్’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన అడిషనల్ ఎస్పీలు.. # ప్రైవేటు పాఠశాలలో అధిక ఫీజులు వసూలు చేస్తున్న యజమానులపై చర్యలు తీసుకోవాలి # ఎన్‌రోల్‌మెంట్ డ్రైవ్ విజయవంతానికి కళాశాల సిబ్బంది సమావేశం # * ఆర్మీ ఉద్యోగాల ఎంపికలో వస్తున్న మార్పులకు అనుగుణంగా శిక్షణ. # ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర శిక్షణా తరగతులను జయప్రదం చేయాలి – షాబీర్ భాష.. # పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి: జిల్లా కలెక్టర్ డా. ఏ. సిరి..

భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ

Date : 27 April 2026 10:27 AM Views : 40

DNB News - తెలంగాణ / : నడిగూడెం మండలం, సిరిపురం గ్రామంలో జై భీమ్ యువజన సంఘం అధ్యక్షులు కొత్తపల్లి వెంకటేశ్వర్లు, వ్యవస్థాపక అధ్యక్షులు కాంపాటి ధనుంజయ్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకులు, పద్మశ్రీ మందకృష్ణ మాదిగ గారు పాల్గొని అంబేద్కర్ గారి విగ్రహ ఆవిష్కరణను చేసిన అనంతరం మాట్లాడుతూ ఈ దేశంలో మొట్టమొదటిగా జ్యోతి బా పూలే, సావిత్రి బాయి పూలే ఇద్దరు బ్రిటీష్ పాలనలో చదువుకొని ఆ ఫలాలు బలహీన వర్గాలకు అందించిన మహనీయులు అని వారిని ఆదర్శంగా తీసుకొని దేశంలో, ప్రపంచంలో ఉన్న గొప్ప చదువులు చదివి స్వతంత్ర భారతదేశానికి రాజ్యాంగం రచించి రిజర్వేషన్ ఫలాలను అందించడం ద్వారానే విద్యా, ఉద్యోగ పరంగా, ఆర్థిక పరంగా సామాజికంగా దేశంలో దళితులు, గిరిజనులు ముందుకు పోయారని తెలియజేశారు దేశ స్వతంత్ర ఉద్యమంలో గాంధీ తో అంబేద్కర్ అతిపిన్న వయసులో పాల్గొన్న మహనీయుడు బాబు జగజీవన్ రామ్ అని అన్నారు ప్రతి దళిత ఉద్యోగస్తుడు ఒక నిరుపేద కుటుంబానికి చెందిన ఇద్దరు పిల్లలకు అయ్యే విద్య ఖర్చులంతా భరించాలని తెలిపారు వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలలు, వికలాంగుల పెన్షన్ల కోసం పోరాడి సాధించి మరియు గుండె జబ్బుల పిల్లల కోసం పోరాడి దేశంలో ఎక్కడలేని ఆరోగ్య శ్రీ పథకాన్ని సాధించిన ఘనత ఎమ్మార్పీఎస్ ఉద్యమానికి దక్కుతుందన్నారు ఆకలి కేకలు పోరాటాలు చేసి రేషన్ బియ్యం కోటాను పెంచడం జరిగినది భారత రాజ్యాంగ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు దళితులు క్రైస్తవ మతంలోకి పోతే రిజర్వేషన్ పొలాలు చెల్లదని చెప్పడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం గుడిలోకి బడిలోకి రానివ్వని బ్రాహ్మణిజాన్ని వ్యతిరేకిస్తున్నాము రాజ్యాంగం అందరికీ ఒకే విధంగా వర్తింపజేయాలని తెలియజేస్తూ మీకు ఇష్టం వచ్చినప్పుడు రావాలి మీకు ఇష్టం లేనప్పుడు రావద్దు అనడాన్ని తీవ్రంగా ఖండిస్తూ భవిష్యత్తులో సుప్రీంకోర్టు తీర్పు రద్దు అయ్యేంతవరకు ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో మా పోరాటాలని కొనసాగిస్తామని తెలియజేశారు అనంతరం డాక్టర్ నెమ్మాది ఉపేందర్ ఎం ఈ ఎఫ్ జిల్లా ఉపాధ్యక్షులు మందకృష్ణ మాది గారి 33 సంవత్సరాల ఉద్యమ పోరాట పోరాటం ఎస్సీ వర్గీకరణ సాధించిన ఘట్టాన్ని తెలియజేస్తూ పాడిన పాట సిడి ఆవిష్కరణను అన్నగారి చేతుల మీదుగా చేయడం జరిగినది ఈ కార్యక్రమంలో నడిగూడెం తాహసిల్దార్ సోమపంగు సూరయ్య, నడిగూడెం ఎస్సై అజయ్ కుమార్, ఏపూరి రాజు మాదిగ ఎమ్మార్పీఎస్ సూర్యాపేట జిల్లా కన్వీనర్ , డాక్టర్ కత్తి వెంకటేశ్వర్లు మాదిగ ఎం.ఎఫ్ జాతీయ ప్రధాన కార్యదర్శి, గ్రామ సర్పంచ్ వెంపటి రామారావు, ఎమ్మెస్పీ రాష్ట్ర నాయకులు కొండపల్లి ఆంజనేయులు, ఉప సర్పంచ్ కొత్తపల్లి రమేష్, గ్రామ కార్యదర్శి సతీష్, అంగన్వాడి టీచర్ కొత్తపల్లి శైలజ, ఎమ్మార్పీఎస్ నడిగూడెం మండల అధ్యక్షులు మోలుగూరి సైదులు మాదిగ, పాతకోట్ల నాగరాజు, పాతకోట్ల ప్రకాష్ , ఎమ్మెస్ ఎఫ్ నాయకులు పందింటి నవీన్ , కొండపల్లి సూర్య ప్రకాష్, ఆకారపు కొండలు, మాతంగి కళ్యాణ్ , సిరిపురం గ్రామ జై భీమ్ యూత్ ఎమ్మార్పీఎస్ సభ్యులు కొత్తపల్లి లింగయ్య, విష్ణు, నాగరాజు, మహేష్, వెంకన్న, రమేష్, సురేందర్, సుధాకర్, ఉపేందర్ తదితరులు పాల్గొన్నారు

DNB News

Admin

DNB News

మరిన్ని వార్తలు

Copyright © DNB News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: