Saturday, 13 June 2026 07:09:45 AM
# రహదారి ప్రమాదాల నివారణకు కఠిన చర్యలు: ఎస్పీ విక్రాంత్ పాటిల్... # ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక"కలకోవ గ్రామసభకు హాజరైన డిప్యూటీ సీఈవో మహాలక్ష్మి* # ఎమ్మిగనూరులో నీటి సమస్యలకు చెక్ – అధికారులతో ఎమ్మెల్యే జయ నాగేశ్వర రెడ్డి సమీక్ష... # హమాలీ కార్మికుల హక్కుల కోసం ఉద్యమాలను ఉధృతం చేస్తాం: ఐఎఫ్టియు.. # ప్రభుత్వ పాఠశాల టాపర్లకు ఘన సన్మానం – విద్యార్థులే దేశ భవిష్యత్తు: గుడిసె కృష్ణమ్మ.. # ఫిట్ ఇండియా ‘సండేస్ ఆన్ సైకిల్’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన అడిషనల్ ఎస్పీలు.. # ప్రైవేటు పాఠశాలలో అధిక ఫీజులు వసూలు చేస్తున్న యజమానులపై చర్యలు తీసుకోవాలి # ఎన్‌రోల్‌మెంట్ డ్రైవ్ విజయవంతానికి కళాశాల సిబ్బంది సమావేశం # * ఆర్మీ ఉద్యోగాల ఎంపికలో వస్తున్న మార్పులకు అనుగుణంగా శిక్షణ. # ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర శిక్షణా తరగతులను జయప్రదం చేయాలి – షాబీర్ భాష.. # పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి: జిల్లా కలెక్టర్ డా. ఏ. సిరి.. # ISPL టోర్నమెంట్‌లో సందడి చేసిన ఎమ్మెల్యే పార్థసారథి.. క్రీడాకారులకు ప్రోత్సాహం.. # కేంద్ర సబ్సిడీ రుణ పథకాలతో స్వయం ఉపాధి అవకాశాలు పెంచుకోండి: ఎమ్మెల్యే డా. పార్థసారథి.. # ఉపాధి హామీ కూలీలకు ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందజేత # రేషన్ షాపుల్లో పూర్తి స్థాయిలో సరుకుల పంపిణీ చేయాలి: డీవైఎఫ్‌ఐ.. # కలకోవ గ్రామంలో నూతన భవన నిర్మాణ కార్మిక సంఘం ఏకగ్రీవ ఎన్నిక # చెరువుల ఆక్రములపై చర్యలు తీసుకోవాలి. మత్స్య సహకార సంఘం డిమాండ్ # ఆదోని రెండో మండలానికి ప్రత్యేక అధికారులను నియమించాలి: MHPS నూర్ అహ్మద్... # బాధిత కుటుంబలను పరామర్శించిన - మాజీ స్పీకర్ తమ్మినేని # జలధార జలహారతితో చెరువులకు పునర్జీవం – శ్రామికులకు కలెక్టర్ డా. ఏ.సిరి అవగాహన...

కలకోవ గ్రామంలో నూతన భవన నిర్మాణ కార్మిక సంఘం ఏకగ్రీవ ఎన్నిక

Date : 04 June 2026 11:58 AM Views : 18

DNB News - తెలంగాణ / : మునగాల: మండలపరిధిలోని కలకోవా గ్రామంలో జిల్లాకమిటీ ఆదేశానుసారంమండలకమిటీ ఆధ్వర్యంలో,జిల్లాకమిటీసభ్యులు గంట వెంకన్న, కోలా ఆంజనేయులు, మండల కమిటీ అధ్యక్షులు ఎస్కే దస్తగిరి కార్యదర్శి అల్లి నాగరాజు, మాజీ జిల్లాకమిటీఅధ్యక్షుడు రావుల పెంట వెంకయ్య, మండల కోశాధికారి మామిడి నాగేంద్రబాబు, నూతనకమిటీ వేయడం జరిగింది, అధ్యక్షులుగా పనస శీను, కార్యదర్శిగా మామిడి నాగేంద్రబాబు,కోశాధికారిగా సురభి రమేష్,ఉపాధ్యక్షులుగా కొంపెల్లి అయ్యన్న, వనస తిరపయ్య,నిమ్మ వెంకటేశ్వర్లు, సురభి శీను,బొడ్డుపల్లి మైసయ్య, మామిడి సురేషు, తొండల వీరబాబు, సిద్ధులు నాగేశ్వరరావు, తదితర కమిటీసభ్యులను ఎన్నుకోవడం జరిగింది, ఈకార్యక్రమంలోబోడుపల్లి శ్రీను పనస చిన్న శ్రీను, చాలా మంది కార్మికులకు పాల్గొన్నారు.

DNB News

Admin

DNB News

మరిన్ని వార్తలు

Copyright © DNB News 2026. All right Reserved.



Developed By :