DNB News - తెలంగాణ / : ఆమదాలవలస మండలం కనుగులవలస గ్రామంలో బొడ్డేపల్లి పాపి నాయుడు మాతృమూర్తి సావిత్రమ్మ మరియు ఆమదాలవలస మున్సిపాలిటీ పరిధిలోని మెట్టెక్కివలస వార్డులో కూన శ్రీనివాసరావు ఈరోజు ఉదయం మృతి చెందారు విషయం తెలియగానే వాళ్లు నివాసాలకు చేరుకొని పార్థివ దేహంపై పూలమాల లేచి నివాళులర్పించారు అనంతరం బాధిత కుటుంబాలను పరామర్శించి మృతికి గల కారణాలు అడిగి తెలుసుకున్నారు తన ప్రగాఢ సానుభూతిని తమ్మినేని సీతారాం తెలియపరిచారు ఈ కార్యక్రమంలో ఆయనతోపాటు వైయస్సార్ పార్టీ యువ నాయకులు తమ్మినేని చిరంజీవి నాగు పాల్గొన్నారు
Admin
DNB News