DNB News - తెలంగాణ / : హరి హి ఓం ఓం గం గణపతయే నమః ఓం నమః శివాయ జై వీరబ్రహ్మజైగోవిందమాంబా జై సూర్యాపేటజిల్లా.కోదాడ మండలం.కొమరబండలో శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి దివ్య ఆశీస్సులతో భక్త జన ద్రవ్య సహకారంతో... త్వరలో జరుగనున్న శ్రీ వీరబ్రహ్మేంద్రస్వాములవారి ఆత్మ లింగ దర్శన దేవాలయ ప్రతిష్టమహోత్సవకార్యక్రమంలో జరుగనున్న యజ్ఞ,యాగాది,హోమ.క్రతువులలో తమవంతుద్రవ్యసహకారం ఉండాలని 15,116/ అక్షరాలా..పదిహెనువేలనూటాహారు రూపాయలు.విరాళం సమర్పించిన వారు న్యూ షిర్డీ సాయి ఐరన్ అండ్ హార్డ్ వేర్ కోదాడ వారు పెధి.అంజయ్యగారు వారి ధర్మపత్ని.కళావతిగారు. మరియు వారికుమారుడు కోడలు లక్ష్మినారాయణ.లక్ష్మిప్రసన్నగార్లు గోత్రం బిజినూళ్ళ. కావున వారిని వారి కుటుంబాన్ని. శ్రీవీరబ్రహ్మేంద్ర స్వాముల వారు నిండు నూరేళ్ళు చల్లగా చూడాలని వారివ్యాపారంమూడుపువ్వులుఆరుకాయలుగావర్ధిల్లాలని వారుఅనుకున్నఅన్నిపనులు సక్రమంగా జరగాలనీ వారి పిల్లలు మంచి విద్యా వంతులు కావాలని శ్రీవీరబ్రహ్మేంద్రస్వాములవారి దేవాలయ కమిటీ తరపున ఆస్వాములవారిని.కోరుకుంటూ ఉన్నాము. భక్తులకు దాతలకు తెలియ చేయునది ఏమనగా.. త్వరలోజరుగనున్న శ్రీవీరబ్రహ్మేంద్ర స్వాముల వారి ఆత్మలింగం దర్శన దేవాలయము నందు జరుగనున్న స్వాముల వారి జరుగనున్న యజ్ఞ యాగాది హోమ క్రతువులో ప్రతీ ఒక్కరి ద్రవ్యం కలవాలనీ అందరికీ మంచి జరగాలనే మహా సంకల్పంలో భాగంగా లోకకళ్యాణంకొరకుజరుగుతున్న ఈ బృహత్తర కార్యక్రమం లో మీవంతుసహాయసహకారాలు అందజేసి శ్రీవీరబ్రహ్మేంద్రస్వాములవారి కృపకు పాత్రులు కాగలరు. స్వాములవారికిధనరూపేణ గానీ వస్తురూపేణ విరాళంసమర్పించిన వారి పేర్లు గ్రానైట్.బండమీదవ్రాయడం జరుగుతున్నది భక్తులకు దాతలకు తెలియ చేయునది ఏమనగా.. స్వాముల వారికి ఇంకా విరాళం సమర్పించని వారు నేడువిరాళం సమర్పించదలచిన భక్తులు గతంలో కొంత మేర సమర్పించి ఇంకా కొంత మేర చెల్లించాలి అనుకొనే భక్తులు మీ మీ పేర్లు మరియు మీ బంధు మిత్రులు స్నేహితులు మీ ద్వారా చెల్లించాలి అనుకున్న యెడల వారివివరాలుతెలియ పరచిన ఎడల వారిపేర్లు కూడా గ్రానైట్ బండ మీద వ్రాయ బడును ఇట్టి విరాళాలు మీ పేర కానీ, మీ పెద్దల పేర కానీ ,మీ పూర్వీకుల పేర్ల మీద వారి జ్ఞాపకార్థంగా సమర్పించిన ఎడల మీరు ఎలా చెపితే అలాగే వ్రాయ బడును అని తెలియ చేస్తూ ఉన్నాము .. ఎక్కడెక్కడోఎన్నోదేవాలయాలకు విరాళం సమర్పించేమీరు మన ప్రాంతంలో నిర్మిస్తున్న మన అందరి దేవాలయానికి విరాళం సమర్పించి ఆ స్వాముల వారి కృపకు పాత్రులు కాగలరు భక్తులకు దాతలకు తెలియ చేయునది ఏమనగా శ్రీవీరబ్రహ్మేంద్రస్వాములవారికి మీరు సమర్పించే ప్రతీ,రూపాయ వంద రెట్లు తిరిగి స్వామి మనకు సమర్పిస్తారు అనడం లో ఎలాంటి సందేహం లేదు ఇలాంటి అవకాశం మళ్ళీ మళ్ళీ రాదు కావున ప్రతీ ఒక్కరూ ఈ అవకాశం తప్పక వినియోగించుకొని. దేవాలయ ప్రాంగణం లో మీ మీ పేర్లు తప్పక ఉండే విధంగా చూసుకోగలరు శాశ్వతంగా చిరస్థాయిగా నిలిచిపోయే విధంగా మీ పేర్లు మీపిల్లలకు.మీబంధుమిత్రులకు.భావి తరాలకు గుర్తుండి పోయే విధంగా విరాళం సమర్పించుకొని మీ పేరు చిరస్థాయిగా నిలుపుకోగలరు స్వామియే శరణం బ్రహ్మయ్య మరిన్ని వివరాలకు సంప్రదించగలరు. ఇట్లు శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి దేవాలయ కమిటీ అధ్యక్షులు మీ మల్లెల అనంతా చారి Cell 9848870709
Admin
DNB News