DNB News - తెలంగాణ / : అంగన్‌వాడీ టీచర్‌ను చెట్టుకు కట్టేసిన వైనం..! తాళ్లతో చెట్టుకు కట్టి అవమానించిన గ్రామస్తులు...! సంగారెడ్డి జిల్లా దామరగిద్ద గ్రామంలో అమానుషం..! హెచ్‌బీఎం ఫైనాన్స్ పేరుతో గ్రామంలోని పలువురి వద్ద డబ్బులు తీసుకొని పారిపోయిన అంగన్‌వాడీ టీచర్ వసంత కుమారి భర్త ప్రభాకర్..! దీంతో అంగన్ వాడీ టీచర్ ను తాళ్లతో చెట్టుకు కట్టి అవమానించిన గ్రామస్తులు..! ఘటనపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు..!
Admin
DNB News