Tuesday, 28 April 2026 04:11:42 PM
# పేదలకు కొండంత అండగా ముఖ్యమంత్రి సహాయ నిధి :- ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారధి # మాదిగ యువకుడు విజయభాస్కర్ హత్య పై మడకశిర ఎమ్మెల్యే MS రాజు ను కలసిన ఎమ్మార్పీఎస్ ప్రతినిధి బృందం # దేవోక్తి చారిటబుల్ ట్రస్ట్ అధినేతకు పితృ వియోగం.. # రాత్రి వేళల్లో కర్నూలులో కట్టుదిట్టమైన పోలీసింగ్ – ప్రజల భద్రతే లక్ష్యం.. # కర్నూలు జిల్లాలో పెట్రోల్, డీజిల్ కృత్రిమ కొరతపై ఆగ్రహం – తక్షణ చర్యలు తీసుకోవాలని సీపీఎం డిమాండ్... # పట్టుదలతో పతకాల వర్షం… అంతర్జాతీయ వేదికపై ఆదోని మహిళల ఘనత... # మండల వ్యాప్తంగాఘనంగా గులాబీ జెండా రెపరెపలుబీఆర్ఎస్ పార్టీఆవిర్భావ దినోత్సవ వేడుకలు # ఆదోని జిల్లా కోసం 163వ రోజు దీక్ష – హామీ కోసం జేఏసీ ఆగ్రహం.. # పొరంబోకు భూమిపై రాజకీయ గేమ్… హెచ్చరిక బోర్డు ధ్వంసం కలకలం.. # 121 ఫిర్యాదుల స్వీకరణ – చట్టపరంగా విచారణ చేసి బాధితులకు న్యాయం చేస్తాం కర్నూలు ఎస్పీ విక్రాంత్ పాటిల్ # పెట్రోల్, డీజిల్ కొరత లేదు – ఆందోళన వద్దు, అదనపు కొనుగోళ్లు చేయొద్దు: కలెక్టర్, ఎస్పీ హెచ్చరిక.. # ఆంధ్ర రాష్ట్రంలో గత కొన్ని రోజులుగా పెట్రోల్, డీజిల్ కోసం సామాన్య ప్రజలు బారులు తీరడం # టిఆర్ఎస్ జండా ఆవిష్కరణ # హిందూధర్మం అంటే మతం కాదు, జీవన విధానం. .. # జై వడ్డె ఓబన్న జై వడ్డెర # వైసీపీకి భారి షాక్ – బీజేపీలోకి 30 కుటుంబాల ఘన చేరిక.. # కరీంనగర్ లో ఘనంగా కుబేర క్లాత్ షోరూం రెండో బ్రాంచ్ ప్రారంభం # భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ # నిజం చెప్పడం వల్ల అసౌకర్యం కలిగినా బాధ్యతతో వ్యవహరించాలి – సీనియర్ జర్నలిస్టు మగ్ధుం భాష... # హరీశ్ రావు ని శ్రీ పార్వతి సమేత రామలింగేశ్వర స్వామి దేవాలయ ప్రారంభోత్సవ కార్యక్రమానికి గ్రామస్థుల ఆహ్వానం

కోదాడ ఆర్టీసీ డిపో వద్ద తమ సమస్యల పరిష్కారానికి సమ్మె చేస్తున్న ఆర్టీసీ కార్మికులకు సంఘీభావం తెలపడం జరిగింది.

Date : 23 April 2026 02:43 PM Views : 51

DNB News - తెలంగాణ / : కోదాడ ఆర్టీసీ డిపో వద్ద తమ సమస్యల పరిష్కారానికి సమ్మె చేస్తున్న ఆర్టీసీ కార్మికులకు సంఘీభావం తెలపడం జరిగింది. కోదాడ మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ * ఈ సందర్బంగా మాట్లాడుతూ.. DNB న్యూస్ ఛానల్ సూర్యాపేట జిల్లా కోదాడ రాయల సతీష్ రిపోర్టర్ - రెండు సంవత్సరాలు అయ్యింది ప్రభుత్వం వచ్చి... కార్మికులు రెండున్నర ఏళ్లుగా ఓపిక పట్టి ఈరోజు సమ్మెకు దిగాల్సి వచ్చింది... ప్రభుత్వంలో ఉన్న పొన్నం ప్రభాకర్ ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు. - ఆర్టీసీ కార్మికుల వెంటనే ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి, కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలనే కార్మికులు అడుగుతున్నారు. RTC ప్రైవేట్ ఐపోయే పరిస్థితి వచ్చింది. హైదరాబాద్ లో RTC ప్రైవేట్ చేస్తారట, మహాలక్ష్మి వచ్చిన తర్వాత డ్రైవర్, కండక్టర్ల మీద ఒత్తిడి పెరిగింది. - కాంగ్రెస్ ప్రభుత్వం RTC కార్మికుల ఉసురుపోసుకుంటుంది. మేధావులు ఏం చేస్తున్నారు, కోదండరామిరెడ్డి లాంటి వ్యక్తులు ఆర్టీసీ కార్మికుల సమ్మెపై మాట్లాడకపోవడం బాధాకరం పొన్నం ప్రభాకర్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మధ్య విభేదాలు ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ లో RTC ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించారు - ఇక్కడ ఎందుకు గుర్తించరు ? దీనికి ముఖ్యమంత్రి సమాధానం చెప్పాలి గతంలో RTC కి 200 కోట్ల చెక్కు ఇస్తే దానికి దిక్కు లేదు... రేవంత్ ఇచ్చిన చెక్ ఇప్పటికి చెల్లలేదు.. మేం గతంలో ఇచ్చిన బస్సులే జెండా ఊపి ప్రారంభిస్తున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సర్వీస్ అయిపోయిన బస్సులు తీసివేసి కొత్త బస్సులు తేవాలి ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తామంటే మీరు ఎందుకు సమ్మె చేస్తారు ? ఇప్పుడే గుర్తిస్తాం అంటే విరమిస్తారు కదా! ఆర్టీసీ సమ్మెకు BRS పార్టీ మద్దతుగా ఉంటుంది పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తాం కార్మికులు ప్రభుత్వ ఉద్యోగులగా వద్దు కానీ ఆర్టీసీ ఆస్తులు RTC భవన్ ప్రభుత్వము తీసుకుంటారట కొత్త డ్రైవర్ ను తీసుకోకపోవడం వల్ల పాత డ్రైవర్ల మీద తీవ్ర ఒత్తిడి పెరుగుతుంది. సమ్మె ఉండటం వల్ల కాంట్రాక్టర్ డ్రైవర్ల ను తెచ్చి ప్రజల ప్రాణాలతో ఆటలాడుకుంటున్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న కోదాడ మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ గారు brs. పార్టీ ముఖ్య నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు

DNB News

Admin

DNB News

మరిన్ని వార్తలు

Copyright © DNB News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: