Monday, 15 June 2026 02:01:33 PM
# డయాబెటిస్ నియంత్రణకు ఆధునిక వైద్య విధానాలపై అవగాహన అవసరం: టీజీఆర్‌ఎస్‌ఎస్‌డీఐ ఆర్గనైజింగ్ సెక్రటరీ డా. జి. దీప # గంగా జయంతిని వైభవంగా నిర్వహించేందుకు గంగపుత్ర సంఘం తీర్మానం.. # హమాలీ కార్మికుల సంక్షేమానికి వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయాలి..సీఐటీయూ.. # ఉచిత సమ్మర్ కబడ్డీ కోచింగ్ క్యాంప్ విజయవంతం – క్రీడాకారులకు సర్టిఫికెట్ల ప్రదానం.. # INTUC ఫెడరేషన్ జిల్లా అధ్యక్షులు గా కుక్కల రామకృష్ణ (RK ) నియామకం # కూటమి ప్రభుత్వ వెన్నుపోటు పాలనపై వైఎస్సార్‌సీపీ మహాధర్నా.. ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్.. # కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై ఆదోనిలో వైఎస్సార్‌సీపీ భారీ నిరసన ర్యాలీ ఎన్నికల హామీలు అమలు చేయాలని ప్రభుత్వానికి డిమాండ్ # ఆలూరు లో కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై వైఎస్సార్సీపీ నిరసన.. # ఆదోనిలో బీజేపీకి భారీ చేరికలు – 200 కుటుంబాలకు ఎమ్మెల్యే డా. పార్థసారధి ఘన స్వాగతం.. # రహదారి ప్రమాదాల నివారణకు కఠిన చర్యలు: ఎస్పీ విక్రాంత్ పాటిల్... # ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక"కలకోవ గ్రామసభకు హాజరైన డిప్యూటీ సీఈవో మహాలక్ష్మి* # ఎమ్మిగనూరులో నీటి సమస్యలకు చెక్ – అధికారులతో ఎమ్మెల్యే జయ నాగేశ్వర రెడ్డి సమీక్ష... # హమాలీ కార్మికుల హక్కుల కోసం ఉద్యమాలను ఉధృతం చేస్తాం: ఐఎఫ్టియు.. # ప్రభుత్వ పాఠశాల టాపర్లకు ఘన సన్మానం – విద్యార్థులే దేశ భవిష్యత్తు: గుడిసె కృష్ణమ్మ.. # ఫిట్ ఇండియా ‘సండేస్ ఆన్ సైకిల్’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన అడిషనల్ ఎస్పీలు.. # ప్రైవేటు పాఠశాలలో అధిక ఫీజులు వసూలు చేస్తున్న యజమానులపై చర్యలు తీసుకోవాలి # ఎన్‌రోల్‌మెంట్ డ్రైవ్ విజయవంతానికి కళాశాల సిబ్బంది సమావేశం # * ఆర్మీ ఉద్యోగాల ఎంపికలో వస్తున్న మార్పులకు అనుగుణంగా శిక్షణ. # ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర శిక్షణా తరగతులను జయప్రదం చేయాలి – షాబీర్ భాష.. # పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి: జిల్లా కలెక్టర్ డా. ఏ. సిరి..

గ్రామ అభివృద్ది కోసం నిరంతరం కృషి చేస్తాం. సర్పంచ్ డాక్టర్ వేమూరి సత్యనారాయణ.

Date : 26 March 2026 04:46 PM Views : 56

DNB News - తెలంగాణ / : నేడు మండల పరిధిలోని నర్సింహాపురం గ్రామం లో. నర్సింహా పురం నుంచి ఆర్లెగూడెం రోడ్డు కు. ఇరువైపులా. ఉన్న కంపచెట్లను. పెంట దిబ్బలను. జేసీబి సహాయంతో. గ్రామ పంచాయతీ పరిధిలోని వైకుంఠదామం వరకు శుభ్రం చేయించడం జరిగింది. అలాగే నర్సింహా పురం నుంచి రామాపురం ( కె) కట్టకొమ్ము గూడెం. రోడ్డుకు ఉన్న కంప చెట్లను తొలగించడం. జరిగింది. ఇలా కంప చెట్లతో ఉండటం వల్ల ఆయా గ్రామాల కు వెళ్లే వాహన దారులకు. ద్విచక్ర వాహన దారులకు ఇబ్బందులు తొలగిపోతాయి అని. గ్రామ సర్పంచ్ వేమూరి సత్యనారాయణ అన్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. నేడు గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన గ్రామ సభ లో. వివిధ రకాల అభివ్రుద్ది కార్యక్రమాలపై చర్చించామని. రాబోయే వేసవి కాలంలో ఎలాంటి నీటి ఇబ్బందులు లేకుండా తగు జాగ్రత్తలు తీసుకుంటున్నామని. అలాగే ప్రతి ఒక్కరూ నీటిని పొదుపుగా ఉపయోగించుకోవాలని. ప్రతి ఇంటికి ఇంకుడు గుంత ఏర్పాటు చేసుకోవాలని అలాగే ప్రతి ఒక్కరూ మరుగుదొడ్లను ఉపయోగించుకోవాలని ప్రతి ఒక్కరు వ్యక్తిగత పరిశుభ్రతను పాటించి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని. అన్నారు. అదేవిధంగా గ్రామ అభివృద్ధికి. ప్రజలంతా భాగస్వామ్యం కావాలని. అలాగే. దాతలు ముందుకు వచ్ఛి గ్రామంలో సీసీ కెమెరాలు . గ్రంథాలయం. ఇతరత్రా సౌకర్యాల కల్పనకు సహకరించాలని కోరారు ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ రెడ్డెబోయిన ప్రశాంత్. వార్డు సభ్యులు షేక్ అజిజ్ మియా. మీసాల బిక్షం. పంచాయతీ కార్యదర్శి. వెంకటేశ్వర్లు. గ్రామస్తులు. వీరబోయిన వినోద్ కిన్నెర శ్రీను. సండ్ర లింగయ్య పంచాయతీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు

DNB News

Admin

DNB News

మరిన్ని వార్తలు

Copyright © DNB News 2026. All right Reserved.



Developed By :