DNB News - తెలంగాణ / : తెలంగాణలో మరో ఐదు రోజుల పాటు వర్షాలు మార్చి 31 వరకు పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ నిన్న రాత్రి హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో వర్షం ఉరుములు, మెరుపులతో కూడిన ఈదురు గాలులు వీచే అవకాశం రానున్న 48 గంటల్లో హైదరాబాద్ లో వానలు రైతులు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరిక
Admin
DNB News