DNB News - తెలంగాణ / : ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం జుజ్జల్ రావు పేట గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ పదిశాల గోపి , ఏడుకొండలు తండ్రి పదిశాల వెంకటి వృద్ధాప్య దశకు చేరుకొని ఆరోగ్య రీత్యా కొన్ని ఆనారోగ్యాల కారణంతో గురువారం జుజ్జలరావుపేట వారి స్వగృహం లో పరమపదించగా ఆగ్రామ ప్రజలు బంధుమిత్రులు, వివిధ పార్టీలకు చెందిన నాయకులు పదిశాల వెంకటి పార్ధివదేహాన్ని సందర్శించి పూలమాలలు వేసి వెంకటికి నివాళ్ళులు అర్పించి పదిశాల గోపి కుటుంబానికి ధైర్యాన్ని నింపి తధనంతరం అంతిమయాత్రలో పాల్గొన్నారు.
Admin
DNB News