DNB News - తెలంగాణ / : భద్రాద్రి కొత్తగూడెం రాములోరి పెండ్లి కి ముస్తాబవుతున్న భద్రాద్రి మిథిలా కళ్యాణ మండపంలో ఏర్పాట్లు పరిశీలించిన మంత్రి తుమ్మల రేపు శ్రీ రామ నవమి సందర్బంగా సీతారాముల కళ్యాణం రాష్ట్ర ప్రభుత్వం తరపున ముత్యాల తలంబ్రాలు పట్టు వస్త్రాలు ఆనవాయితీ గా సమర్పించనున్న సీఎం రేవంత్ రెడ్డి 351 కోట్లతో రామాలయం పునరాభివృద్ధి మరియు పునరుజ్జీవన పనులకు శంకుస్థాపన చేయనున్న సీఎం రేవంత్ రెడ్డి సీతారాముల కళ్యాణం వీక్షించే భక్తులకు ఎలాంటి ఆసౌకర్యం లేకుండా ఏర్పాట్ల పై మంత్రి తుమ్మల దిశా నిర్దేశం మంత్రి తుమ్మల కామెంట్స్ సీఎం రేవంత్ రెడ్డి కి రామ భక్తుల తరపున స్వాగతం భద్రాచలం రామాలయం లో రేపు సీతారాముల కళ్యాణం లో రాష్ట్ర ప్రభుత్వం తరపున ముత్యాల తలంబ్రాలు పట్టు వస్త్రాలు ఆనవాయితీ గా సీఎం రేవంత్ రెడ్డి సమర్పిస్తారు శ్రీ రాముడు నడయాడిన భద్రాచలం లో రామాలయం అభివృద్ధికి సీఎం రేవంత్ రెడ్డి పెద్ద మనస్సుతో నిధులు మంజూరు చేశారు మొదటి దశలో 351 కోట్లతో చేసే పనులకు సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేస్తారు. భద్రాచలం రామాలయం తో పాటు పట్టణం అభివృద్ధి మూడు దశల్లో మొత్తం 586 కోట్లతో మాస్టర్ ప్లాన్ భద్రాచలం వచ్చే భక్తులు సౌకర్యార్థం జాతీయ రహదారులు రైల్వే కనెక్టివిటీ ఎయిర్ పోర్టు ఏర్పాటు దిశగా అడుగులు పోలవరం ప్రాజెక్టు పూర్తి అయ్యాక గోదావరి లో నావిగేషన్ సిస్టమ్ ఏర్పాటుకు అవకాశం వచ్చే ఏడాది జరిగే గోదావరి పుష్కరాలు ఘనంగా నిర్వహించాలని ఇప్పటి నుంచే పనులు మొదలు పెట్టాం సీతారాముల కళ్యాణం వీక్షించే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఘనంగా రాముల వారి పెండ్లి నిర్వహించాలి
Admin
DNB News