DNB News - తెలంగాణ / : * నేటి నుంచి నిరవధిక సమ్మెకు దిగుతున్న HCA సిబ్బంది, ఉద్యోగుల ట్రేడ్ యూనియన్ (HCASE). * పెండింగ్‌లో ఉన్న ఓవర్‌టైమ్ (OT) బకాయిలు, గ్రౌండ్ సిబ్బంది కన్వేయన్స్ అలవెన్సులు చెల్లించాలని డిమాండ్. * HR కన్సల్టెన్సీ నియామక ప్రతిపాదనను వెంటనే రద్దు చేయాలని ఉద్యోగుల డిమాండ్ * గతంలో మూడు నెలల పాటు జీతాలు లేకపోయినా అంకితభావంతో పనిచేశామని గుర్తు చేస్తున్న సిబ్బంది. * మెడికల్ రీయింబర్స్‌మెంట్లతో పాటు ఉద్యోగులందరికీ క్యాష్‌లెస్ ఆరోగ్య బీమా కల్పించాలని వినతి. * సమస్యల పరిష్కారానికి గతంలో మేనేజ్‌మెంట్‌కు ఎన్ని లేఖలు రాసినా స్పందన లేదని ఆవేదన. * డిమాండ్లు నెరవేరే వరకు ఉప్పల్ స్టేడియంలో పనులు నిలిపివేస్తామని యూనియన్ హెచ్చరిక. * సమ్మె కారణంగా మ్యాచ్‌ల నిర్వహణకు అంతరాయం కలిగితే దానికి మేనేజ్‌మెంటే బాధ్యత వహించాలని స్పష్టీకరణ. * అప్పులు చేసి కుటుంబాలను పోషించుకుంటున్నాం.. ఇక మా ఓపిక నశించింది: HCA సిబ్బంది.
Admin
DNB News