Wednesday, 22 April 2026 03:42:49 PM
# పత్తికొండలో OHSR ట్యాంక్ పరిశీలన – నీటి నాణ్యతపై ప్రత్యేక దృష్టి పెట్టిన జిల్లా కలెక్టర్ డా. ఏ. సిరి... # ఎన్.టి.ఎల్. సంస్థ ఆధ్వర్యంలో ఇందిరా అనాధ వృద్ధాశ్రమంలో 19000/ వేలరూపాయల నిత్యవసర సరుకులు అందజేత # నంద్యాలలో SDPI లీడర్స్ కాన్క్లేవ్ – ఆదోని యూనిట్ చురుకైన భాగస్వామ్యం.. # చైన్ స్నాచింగ్ కేసు ఛేదన – నిందితుడి అరెస్ట్, పల్సర్ బైక్ స్వాధీనం.. # జొన్నగిరి సమీప గోల్డ్ మైన్స్‌ను పరిశీలించిన జిల్లా కలెక్టర్ డా.ఏ. సిరి... # పరిశుభ్రతపై అవగాహనతో యువత ఆరోగ్యవంతమైన సమాజానికి దోహదం చేయాలి # ట్రినిటీ ది స్కూల్ ఆఫ్ లెర్నింగ్, సాలెహ్‌నగర్, కరీంనగర్ కరాటే బెల్ట్ గ్రేడింగ్ టెస్ట్ విజయవంతంగా నిర్వహణ # సిద్ధమైన ఉర్దూ గర్ల్స్ కాలేజీ ప్రారంభం ఎప్పుడు? విద్యార్థుల భవిష్యత్తుతో ఆటలాడుతున్నారా?”.. SDPI.. # శ్రీకాకుళం జిల్లా కేంద్రంలోని వైఎస్సార్ సీపీ పార్టీ కార్యాలయంలో జరిగిన సంస్థాగత నిర్మాణాల వెరిఫికేషన్ ప్రక్రియ మరియు సమీక్ష సమావేశo # శాతవాహనలో “అగ్నిమాపక వారోత్సవాల అవగాహన కార్యక్రమం # మొక్కజొన్న వరి ధాన్యపు కొనుగోలు కేంద్రాల ప్రారంభం # కరీంనగర్‌లో ఘనంగా 'కార్తికేయ జువెలరీస్' ప్రారంభోత్సవం # కరీంనగర్‌లో ఘనంగా కార్తికేయ జువెలరీస్ ప్రారంభోత్సవం అజ్మత్పుర # ఇంటర్ ఫలితాల్లో మైనారిటీ గురుకుల విద్యార్థులకు మెరుగైన ఫలితాలు . # ఆలూరులో చంద్రబాబు జన్మదిన వేడుకలు వైభవంగా నిర్వహణ.. # కారుణ్య నియామకాలతో అభ్యర్థులకు ఉద్యోగ భద్రత... # వెంకట్రాంపురం గ్రామపరిధిలోని ఎస్.ఎం.పేట చలివేంద్రం ఘన ప్రారంభం...! # అమెరికా - ఇరాన్ మధ్య రెండో దశ శాంతి చర్చలు # కోర్టు దిక్కరణ కేసులో ఆర్డీవోకు జైలు శిక్ష # పారిశుధ్యం ప్రాధాన్యంతో డెంగ్యూ, మలేరియా వ్యాధులకు అడ్డుకట్ట… స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ డాక్టర్ శ్రీజ

వారాహి హోమియోపతి’ చికిత్స కేంద్రం ప్రారంభం

Date : 20 April 2026 11:07 AM Views : 6

DNB News - తెలంగాణ / : కరీంనగర్ జిల్లా కేంద్రంలో ‘వారాహి హోమియోపతి’ చికిత్స కేంద్రం ప్రారంభం కరీంనగర్ టౌన్,నగరంలో అత్యాధునిక వైద్య సదుపాయాలతో ఏర్పాటు చేసిన వారాహి హోమియోపతి చికిత్స కేంద్రాన్ని చొప్పదండి ఎమ్మెల్యే, కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు డాక్టర్ మేడిపల్లి సత్యం సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి కొలగాని శ్రీనివాస్ మేయర్ - నగర పాలక సంస్థ కరీంనగర్ ఆదివారం ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నగర ప్రజలకు మెరుగైన హోమియోపతి వైద్యం అందుబాటులోకి రావడం సంతోషకరమని పేర్కొన్నారు. హోమియోపతి వైద్యం ద్వారా దీర్ఘకాలిక వ్యాధులను మూలాల నుండి నయం చేయవచ్చని, ఎలాంటి దుష్ప్రభావాలు లేని ఈ వైద్యం సామాన్యులకు ఎంతో మేలు చేస్తుందని వారు తెలిపారు. వారాహి హోమియోపతి ప్రతినిధులు డి. నాగరాజు, అనిల్ మాట్లాడుతూ నాణ్యమైన వైద్యాన్ని అందరికీ అందుబాటులో ఉంచడమే తమ లక్ష్యమని, రోగుల ఆరోగ్య సమస్యలను మూలాల నుండి పరిష్కరిస్తూ వారిని ఆరోగ్యవంతులుగా తీర్చిదిద్దుతామని ధీమా వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో మేనేజింగ్ చైర్మన్, మార్కెటింగ్ హెడ్ సహా డాక్టర్ శ్రావణ్ కుమార్, శ్రీధర్, గంగాధర్, ఇతర ముఖ్య నాయకులు, సిబ్బంది పాల్గొన్నారు.

DNB News

Admin

DNB News

మరిన్ని వార్తలు

Copyright © DNB News 2026. All right Reserved.



Developed By :