Tuesday, 28 April 2026 03:01:09 PM
# దేవోక్తి చారిటబుల్ ట్రస్ట్ అధినేతకు పితృ వియోగం.. # రాత్రి వేళల్లో కర్నూలులో కట్టుదిట్టమైన పోలీసింగ్ – ప్రజల భద్రతే లక్ష్యం.. # కర్నూలు జిల్లాలో పెట్రోల్, డీజిల్ కృత్రిమ కొరతపై ఆగ్రహం – తక్షణ చర్యలు తీసుకోవాలని సీపీఎం డిమాండ్... # పట్టుదలతో పతకాల వర్షం… అంతర్జాతీయ వేదికపై ఆదోని మహిళల ఘనత... # మండల వ్యాప్తంగాఘనంగా గులాబీ జెండా రెపరెపలుబీఆర్ఎస్ పార్టీఆవిర్భావ దినోత్సవ వేడుకలు # ఆదోని జిల్లా కోసం 163వ రోజు దీక్ష – హామీ కోసం జేఏసీ ఆగ్రహం.. # పొరంబోకు భూమిపై రాజకీయ గేమ్… హెచ్చరిక బోర్డు ధ్వంసం కలకలం.. # 121 ఫిర్యాదుల స్వీకరణ – చట్టపరంగా విచారణ చేసి బాధితులకు న్యాయం చేస్తాం కర్నూలు ఎస్పీ విక్రాంత్ పాటిల్ # పెట్రోల్, డీజిల్ కొరత లేదు – ఆందోళన వద్దు, అదనపు కొనుగోళ్లు చేయొద్దు: కలెక్టర్, ఎస్పీ హెచ్చరిక.. # ఆంధ్ర రాష్ట్రంలో గత కొన్ని రోజులుగా పెట్రోల్, డీజిల్ కోసం సామాన్య ప్రజలు బారులు తీరడం # టిఆర్ఎస్ జండా ఆవిష్కరణ # హిందూధర్మం అంటే మతం కాదు, జీవన విధానం. .. # జై వడ్డె ఓబన్న జై వడ్డెర # వైసీపీకి భారి షాక్ – బీజేపీలోకి 30 కుటుంబాల ఘన చేరిక.. # కరీంనగర్ లో ఘనంగా కుబేర క్లాత్ షోరూం రెండో బ్రాంచ్ ప్రారంభం # భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ # నిజం చెప్పడం వల్ల అసౌకర్యం కలిగినా బాధ్యతతో వ్యవహరించాలి – సీనియర్ జర్నలిస్టు మగ్ధుం భాష... # హరీశ్ రావు ని శ్రీ పార్వతి సమేత రామలింగేశ్వర స్వామి దేవాలయ ప్రారంభోత్సవ కార్యక్రమానికి గ్రామస్థుల ఆహ్వానం # ఆదోని భూ మోసం బహిర్గతం – బాధితులకు న్యాయం కోసం పోరాటం.. గుడిసె కృష్ణమ్మ # కర్నూలు ఎస్పీని కలిసిన నూతన సివిల్ జడ్జి మహమ్మద్ అజామ్ – అభినందనలు తెలిపిన విక్రాంత్ పాటిల్..

జై వడ్డె ఓబన్న జై వడ్డెర

Date : 27 April 2026 10:43 AM Views : 12

DNB News - తెలంగాణ / : వీళ్ళ దృష్టిలో ఛత్రపతి శివాజీ విగ్రహాలు గ్రామ గ్రామాల్లో ఉండకూడదు శ్రీ ఛత్రపతి శివాజీ విగ్రహాలు ఉంటే మన భవిష్యత్తు తరాలు ఛత్రపతి శివాజీ యొక్క చరిత్ర తెలుసుకుంటారు మొగలుల అరాచకాలు తెలుసుకుంటారు తద్వారా వాస్తవాలు బోధపడతాయి అప్పుడు ఈ కుహనా లౌకుక్కులు ఇంతకాలం చేసిన మోసం బయటపడుతుంది వీళ్లకు హిందువులు చైతన్యవంతం కావడం ఇష్టం లేదు ఎందుకంటే హిందువుల చైతన్యవంతులైతే వీళ్ళ పప్పులు ఉడకవ్ తద్వారా సర్ వీళ్ళ యొక్క రాజకీయ భవిష్యత్తు మరియు సంపాదన మార్గాలు మూసుకుపోతాయి భవిష్యత్తు అంధకారమైపోతుంది అందువల్ల హిందువులు ఎప్పుడు కూడా అజ్ఞానంలోనే కొట్టుమిట్టాడాలని ఇలాంటి మేధావులు భావిస్తుంటారు సారీ కోరుకుంటూ ఉంటారు. కానీ హిందువులు చాలా బుద్ధిమంతులు గతంలోలా మాదిరిగా ఇప్పుడు మూర్ఖంగా ఎవరిని నమ్మట్లేదు చాలా చక్కగా ఆలోచించి విశ్లేషించి నిర్ణయం తీసుకుంటున్నారు కాబట్టే ఈరోజు సనాతన ధర్మం యొక్క సత్యాన్ని తెలుసుకుంటున్నారు మరియు కుహనా లౌకికవాదం పేరుతో ఇంతకాలం దేశాన్ని ధర్మాన్ని ఏ విధంగా నాశనం చేశారు తెలుసుకుంటున్నారు అందువల్లే వీళ్లకు వెన్నులో మనకు పుడుతోంది రాత్రిలో అసలు నిద్ర కూడా పట్టేటట్లు కనిపించట్లేదు అయినా సరే హిందువులు ఎప్పుడు కూడా బుద్ధిమంతులే కేవలం బుద్ధిమంతులే కాదు వీరులు శూరులు కూడా ఏ సమయానికి ఎలాంటి నిర్ణయం తీసుకోవాలో చాలా బాగా తెలుసు ఇలాంటి కుహాన మేధావులు ఎంత గొంతు చించుకున్న నిజం నిప్పులాంటిది నిజాన్ని ఎక్కువ కాలం దాచలేరు నా ప్రియమైన హైందవ సోదర సోదరీమణులారా మీరు కుహనా లౌకికు వాదుల యొక్క ఉచ్చులో పడకండి ఆలోచించండి దేశాన్ని ధర్మాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది

DNB News

Admin

DNB News

మరిన్ని వార్తలు

Copyright © DNB News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: