DNB News - తెలంగాణ / : ఆదోని రహదారి లోని సిరుగుప్ప చెక్ పోస్ట్ సమీపంలో ఈరోజు ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. లక్ష్మమ్మ వేర్ హౌస్ వద్ద వేగంగా దూసుకొచ్చిన కారు అదుపుతప్పి వేప చెట్టును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఒక మహిళ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయినట్లు ఇస్వి పోలీసులు తెలిపారు. మరో ముగ్గురు తీవ్ర గాయాలతో ఆసుపత్రికి తరలించబడ్డారు. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Admin
DNB News